Kanaka Durga Devi Jyothishalayam Vijayawada
Kanaka Durga is an important form of Durga. ‘Kanaka’ in Sanskrit means gold and Kanaka Durga is the Goddess Durga who is shining like gold. She is eternal, with no beginning and end, and is regarded as Swayambhu, the one who has manifested on her own.
Durga is the supreme Goddess Adi-Parashakthi herself. The term Durga means ‘the invincible’. She is the embodiment of all shakthis, the great powers and remains the prime female deity of the Hindu pantheon.
వేదకాలం నుంచి జ్యోతిషం గురించి భారతీయులకు అపారమైన నమ్మకం. జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి.